end
=
Saturday, January 18, 2025
సినీమాజయ ప్రకాశ్ కన్నుమూత..
- Advertisment -

జయ ప్రకాశ్ కన్నుమూత..

- Advertisment -
- Advertisment -

తెలుగు ప్రేక్షకులని తన విలక్షణమైన నటనతో అలరించిన నటుడు ఇక లేరు. జ‌య‌ ప్రకాష్ రెడ్డి లేరని తెలిసి సినీ, రాజ‌కీయ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. జ‌న‌సేన అధ్యక్షుడు, తాజాగా హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్.. జ‌య‌ప్రకాశ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్దించారు. ఆయ‌న మ‌ర‌ణం న‌న్ను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నాట‌క రంగం నుంచి వ‌చ్చిన ఆయ‌న హాస్య న‌టుడిగా, పౌరాణికనాయ‌కుడిగా, రాయ‌ల‌సీమ మాండ‌లికాన్ని త‌న‌దైన బాణీని చూప‌డంలో జ‌య‌ప్రకాశ్ రెడ్డి సిద్ధహ‌స్తులు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకులని మెప్పించారు. పాత్ర ఏదైన ఒదిగిపోయేవారు. చిత్ర రంగంలో ఎంత బిజీగా ఉన్నా కూడా నాట‌క‌రంగాన్ని మ‌రువ‌లేదు. జ‌యప్రకాశ్ రెడ్డి మ‌ర‌ణం తీర‌ని లోటు అని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -