end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంApprentice:ఏడాది శిక్షణతోపాటు ఉద్యోగం
- Advertisment -

Apprentice:ఏడాది శిక్షణతోపాటు ఉద్యోగం

- Advertisment -
- Advertisment -

ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Niveli Lignite Corporation Limited is a public sector undertaking) (ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్).. ఏడాది అప్రెంటిస్ (Apprentice) శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice) – 318 ఖాళీలు
  • టెక్నిషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ (Technician (Diploma) Apprentice) – 308 ఖాళీలు

మొత్తం పోస్టులు: 626

శిక్షణ వ్యవధి: 1 ఏడాది

స్టైపెండ్:

  • నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ (Graduate Apprentice)కు రూ. 15028
  • టెక్నీషియన్ అప్రెంటిస్‌ (Technician Apprentice)కు రూ. 12524.

అర్హతలు:
ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా (Diploma in Engineering or Technology) లేదా డిగ్రీ (degree) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక:
డిప్లొమా లేదా డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

(Kerala:భారత నౌకాదళంలో ఖాళీల భర్తీ)

చివరితేది:
జనవరి 31, 2023

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్:
ఫిబ్రవరి 22, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2023 వరకు ఉంటుంది.

వెబ్‌సైట్: https://www.nlcindia.in

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -