ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నెల్లూరులోని డిస్ట్రిక్ టీబీ కంట్రోల్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
(వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం ముఖ్య నిర్ణయం)
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 06
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్-05, అర్బన్ ఎస్‌టీఎల్‌ఎస్-01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్(10+2), డిప్లొమా (ఎంఎల్‌టీ), గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, కంప్యూ టర్ అప్లికేషన్‌లో సర్టిఫికెట్ కోర్సు, ద్విచక్ర వాహన డ్రైవింగ్ లెసైన్స్, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
(దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం)
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి:www.spsnellore.ap.gov.in/recruitment/notice