భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం, నావిక్ (Indian Coast Guard, NAVIK) (General duty), నావిక్ (Domestic Branch) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
- నావిక్ (జనరల్ డ్యూటీ)- 225
- నావిక్(డొమెస్టిక్ బ్రాంచి)-30
- మొత్తం ఖాళీల సంఖ్య: 255
అర్హత:
నావిక్ జీడీ పోస్టులకు 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణత. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత (10+2 (Maths, Physics) pass for NAVIC GD posts. 10th pass for NAVIK (Domestic Branch) posts) తో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు:
18 నుంచి 22 ఏళ్లు అంటే అభ్యర్థులు నవంబర్ (November) 1, 2001 నుంచి ఆగస్టు (August) 31, 2005 మధ్య జన్మించిన వారై ఉండాలి.
(Carrier: DRDO డిపాస్‌లో ఖాళీల భర్తీ)
ప్రారంభ వేతనం:
నెలకు రూ. 21,700.
ఎంపిక:
స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల (Stage-1, Stage-2, Stage-3, Stage-4 Examinations, Medical Examinations, Certificates) పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు:
ఆన్‌లైన్ (Online) ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తులు ప్రారంభం:
ఫిబ్రవరి (February) 6, 2023.
చివరితేది: ఫిబ్రవరి (February) 16, 2023.
వెబ్‌సైట్ : https://joinindiancoastguard.cdac.in