end
=
Sunday, September 22, 2024
ఉద్యోగ సమాచారంHindustan Copper Limited:HCLలో ఉద్యోగాలు
- Advertisment -

Hindustan Copper Limited:HCLలో ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (Hindustan Copper Limited) (హెచ్‌సీఎల్) 54 మైనింగ్ మేట్, బ్లాస్టర్ (
Mining mate, blaster) ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:
మైనింగ్ మేట్ (minigmet) – 21
బ్లాస్టర్ (Blaster)- 22
డబ్ల్యూఈడీబి (WEDB) – 9
డబ్ల్యూఈడీ సి (WED C)- 2
మొత్తం ఖాళీలు: 54

అర్హత:
పోస్టులను అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (Diploma, Degree)తో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు:
డిసెంబర్ 1, 2022 నాటికి 40 ఏళ్లు మించరాదు.

వేతనం:
నెలకు మైనింగ్ మేట్ ఖాళీలకు రూ. 18480 నుంచి రూ. 45400 వరకు ఉంటుంది. బ్లాస్టర్‌కు, డబ్ల్యూఈడీ బి రూ. 18,180 నుంచి రూ.37,310; డబ్ల్యూఈడీ సి ఉద్యోగాలకు రూ. 18,080 నుంచి రూ. 35,960 ఉంటుంది.

ఎంపిక:
ఫస్ట్ లెవల్ టెస్ట్, సెకండ్ లెవెల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ (First Level Test, Second Level Test, Verification of Documents)ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభం: జనవరి 2, 2023.

చివరితేది: జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://www.hindustancopper.com

(Carrier:CRPFలో భారీగా ఉద్యోగాల భర్తీ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -