end

ECIL: హైదరాబాద్‌లో ఉద్యోగాలు

  • 212 అప్రెంటిస్ ఖాళీలుకు ధరఖాస్తులు


2022 – 23 ఏడాదికిగాను హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ELECTRONICS CORPORATION OF INDIA LIMITED) (ఈసీఐఎల్) వివిధ అప్రెంటిస్ ఖాళీల భర్తీ (Filling of Apprentice Vacancies) కి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 212

పోస్టుల వివరాలు:
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (Engineering graduate) అప్రెంటిస్‌షిఫ్ ఖాళీలు – 150

డిప్లొమా (Diploma) అప్రెంటిస్‌షిప్ ఖాళీలు: -62

అర్హత:
అప్రెంటిస్‌షిప్ ప్రకారం సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ (BE)/బీటెక్ (B-Tech)/డిప్లామా (Diploma) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:
25 ఏళ్లు మించరాదు.

అప్రెంటిస్ వ్యవధి :
1 సంవత్సరం.

స్టైపెండ్ :
నెలకు రూ. 9000, టీఏ అదనంగా ఉంటుంది. డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 8000 ఉంటుంది.

ఎంపిక:
క్వాలిఫైయింగ్ పరీక్షలో మెరిట్ ఆదారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు:
ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

చివరితేది:
డిసెంబర్ 26, 2022.

శిక్షణ:
జనవరి 2, 2023.

వెబ్‌సైట్: https://www.ecil.co.in

(Andhra Pradesh Govt:పేద పిల్లలకు ఆర్థిక సాయం)

Exit mobile version