end
=
Friday, February 21, 2025
ఉద్యోగ సమాచారంHyderabad:IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు
- Advertisment -

Hyderabad:IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంది (Kandi) లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (Indian Institute of Technology Hyderabad).. జేఆర్ఎఫ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలో పోస్టుల భర్తీ (Recruitment of JRF, Post Doctoral Fellow posts)కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

  • జూనియర్ రిసెర్చ్ ఫెలో (Junior Research Fellow) – 2
  • పోస్ట్ – డాక్టోరల్ ఫెలో (Post – Doctoral Fellow) – 1

అర్హత:
సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఫెలోషిప్:
నెలకు రూ. 31,000 (JRF), రూ. 54,000 (PDF).

ఎంపిక ప్రక్రియ:
ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా. (Online interview)

చివరితేది:
ఫిబ్రవరి 28, 2023.

వెబ్‌సైట్: https://iith.ac.in

(Carrier: DRDO డిపాస్‌లో ఖాళీల భర్తీ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -