ముంబై (Mubai) ప్రధాన కేంద్రంగా గల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Life Insurance Corporation) (LIC) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 300
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు.
కేటగిరి వారీగా ఖాళీలు:
ఎస్సీ – 50
ఎస్టీ – 27
ఓబీసీ – 84
ఈడబ్ల్యూఎస్ – 27
అన్ రిజర్వ్‌డ్ – 112
అర్హత:
ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై (Passed Graduation or Bachelor Degree)ఉండాలి.
వయసు:
జనవరి 1, 2023 నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం:
నెలకు రూ. 53,600 నుంచి రూ. 102,090
ప్రొబేషన్ పీరియడ్: 1 సంవత్సరం
ఎంపిక:
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా (Based on merit in Preliminary Exam, Mains, Interview) ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్షా విధానం:
దీనిలో మొత్తం 100 ప్రశ్నలకు గానూ 70 మార్కులు కేటాయిస్తారు.
సమయం: 60 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూటడ, ఇంగ్లిష్ నుంచ ప్రశ్నలు వస్తాయి.
మెయిన్ పరీక్ష:
రీజనింగ్ ఎభిలిటీ, జనరల్ నాలెడ్జ్, డేటా ఎనాలసిస్, ఫైనాన్షియల్ అవేర్ నెస్, ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
సమయం: 2 గంటల 30 నిమిషాలు.
చివరితేది: జనవరి 31, 2023.
ప్రిలిమినరీ పరీక్ష: ఫిబ్రవరి 17, 20 /2023.
మెయిన్ పరీక్ష: మార్చి 18, 2023.
వెబ్‌సైట్: https://licindia.in
(Telangana Government:ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు)