end

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

సాయుధ బలగాల్లో లక్ష ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం (డబ్ల్యూడీసీడబ్ల్యూ)… పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 47
పోస్టుల వివరాలు: ఎస్‌ఏఏ మేనేజర్-08, సోషల్ వర్కర్-07, నర్స్/ఏఎన్‌ఎం-06, ఆయా 23, చౌకీదార్-01,అకౌంటెంట్-01,డేటా ఎంట్రీ ఆపరేటర్-01.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

యూపిఎస్సీ ఉద్యోగాల ప్రకటన

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 26, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://wdcw.tg.nic.in

భారీగా పతనమైన పసిడి దిగుమతులు

Exit mobile version