end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంభారత మినీరత్న కంపెనీలో ఉద్యోగాలు
- Advertisment -

భారత మినీరత్న కంపెనీలో ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న కంపెనీ వ్యాపకోస్‌ లిమిటెడ్‌లో కాంట్రాక్టు బేసిస్‌ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను [email protected] ఈమెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది. షార్ట్‌ లిస్టింగ్‌, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

పోస్టుల వివరాలు

సీనియర్‌ మేనేజర్‌ (సివిల్, మెకానికల్, ఎల్‌ఏ–ఆర్‌ఆర్‌)–03
ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ స్పెషలిస్ట్‌–01
ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌–01
మేనేజర్‌ (సివిల్, ఎల్‌ఏ–ఆర్‌ఆర్, జీఐఎస్‌)–05
అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎల్‌ఏ–ఆర్‌ఆర్, ఫైనాన్స్‌)–03
అమిన్స్‌–02

మొత్తం పోస్టుల సంఖ్యః 15

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

చివరి తేది: ఏప్రిల్‌ 6, 2021.

పూర్తి సమాచారం కోసం www.wapcos.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించండి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -