end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంNotifications:రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు
- Advertisment -

Notifications:రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

స్పెషల్ నావల్ ఓరియెంటేషన్ కోర్సు(Special Naval Orientation Course) (జూన్ 2023) కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్(Short Service Commission Officer) పోస్టుల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు(Notification) కోరుతోంది.

పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 70
ఇండియన్ నేవీ ఎస్ఎస్‌సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచి) -జూన్ 2023

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో 10,12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
ఇంగ్లిష్ లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ (సూచించిన బ్రాంచిలో) /ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

శిక్షణ కేంద్రం: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమళ, కేరళ.

ఎంపిక: అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్ లిస్టింగ్ చేస్తారు.

షార్ట్ లిస్టింగ్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది: ఫిబ్రవరి 5, 2023.

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in

(Bank of Maharashtra :భారీగా బ్యాంకు ఉద్యోగాల భర్తీ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -