end
=
Sunday, January 19, 2025
క్రీడలుఐపీఎల్‌ 2020కి జేసన్‌రాయ్‌ దూరం
- Advertisment -

ఐపీఎల్‌ 2020కి జేసన్‌రాయ్‌ దూరం

- Advertisment -
- Advertisment -
  • ప్రాక్టీస్‌లో పక్కటెములకు తీవ్రగాయలు

ఇంగ్లాండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌, గొప్ప బ్యాట్స్‌మెన్‌ జేసన్‌ రాయ్‌ ఐపీఎల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు నుండి తప్పుకున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో జేసన్‌ పక్కటెములకు తీవ్ర గాయాలు అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం నుండి పాకిస్తాన్‌తో మూడు టీ20 సిరీస్‌లు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో జేసన్‌ రాయ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా పక్కటెములకు గాయాలయ్యాయి. అందుకే ఈ ఐపీఎల్‌ 2020 నుండి తప్పుకోనున్నట్లు తెలిసింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు – రెండు గేట్లు ఎత్తివేత

ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో రాయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ మళ్లీ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. జేసన్‌రాయ్‌ ఓపెనర్‌గానే కాకుండా మిడిలార్డర్‌లో కూడా పరుగుల వరద సృష్టించగలడు. జేసర్ రాయ్ స్థానంలో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ డేనియల్ శామ్స్‌ని తీసుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.

‘నా కెరీర్‌ ముగింపుకు వచ్చింది’

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -