end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంIndian Army:ఇండియన్ ఆర్మీలో జడ్జి అడ్వకేట్ పోస్టులు
- Advertisment -

Indian Army:ఇండియన్ ఆర్మీలో జడ్జి అడ్వకేట్ పోస్టులు

- Advertisment -
- Advertisment -

జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచి 2023లో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష (male), మహిళా (female) లా (law) గ్రాడ్యుయేట్ల (Graduate) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:
జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచ్ (JAG) ఎంట్రీ స్కీం 31వ కోర్సు (అక్టోబర్ 2023):
పురుషులు – 6
మహిళలు – 3

అర్హత:
కనీసం 55 శాతం మార్కులతో ఎల్ఎల్‌బీ డిగ్రీ. క్లాట్ పీజీ (LLB degree. Clot PG) స్కోరు ఉండాలి.

వయసు:
జులై 1, 2023 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక:
స్టేజ్ -1, స్టేజ్ -2 పరీక్షలు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష (Stage-1, Stage-2 Exams, Interview, Medical Examination) ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేది:
ఫిబ్రవరి (February) 16, 2023.

వెబ్‌సైట్:

https://joinindianarmy.nic.in

(Kerala:భారత నౌకాదళంలో ఖాళీల భర్తీ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -