end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంహీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కారు బ్లాక్‌ స్ర్కీన్‌ తొలగింపు
- Advertisment -

హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కారు బ్లాక్‌ స్ర్కీన్‌ తొలగింపు

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక శని, ఆదివారాలైతే ట్రాఫిక్‌ను ఆపి మరి వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వారు నల్లటి స్ర్కీన్‌ను కారు అద్దాలకు అతికిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్‌ పోలీసులు నలుపు స్టిక్లర్లను తొలగించారు. సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ వాహనాన్ని ఆపి నలుపు స్ర్కీన్‌ను తొలగించారు. అలాగే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న కారుకు స్టిక్కర్‌ను కూడా తొలగించారు. నంబరు ప్లేట్లు సరిగా లేని వాహనదారులకు చలాన్‌లు విధించారు. ఈ చర్య మోసపూరిత వాహనాలను గుర్తించడం, ప్రజలను అలర్ట్‌ చేయడం కోసం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -