end
=
Sunday, January 19, 2025
సినీమాKangana Ranaut:మంత్రగత్తె ముద్ర వేయడంపై కంగన ఫైర్
- Advertisment -

Kangana Ranaut:మంత్రగత్తె ముద్ర వేయడంపై కంగన ఫైర్

- Advertisment -
- Advertisment -
  • పీరియడ్ బ్లడ్‌ స్వీట్లలో కలిపి దీపావళికి పంచుతా..
  • ‘ఆబ్రా కా దాబ్రా’ అంటూ రాసిన పోస్ట్ వైరల్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)నిరంతరం ఏదో ఒక కాంట్రవర్సీతో (controversy) వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇండస్ట్రీ (industry)మొదలుకొని రాజయకీయ (political leaders) నాయకులు, నెటిజన్లను (netizens) ఎవరీని వదలని నటి (actress).. ప్రతి విషయంపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ (react)అవుతూ ఉంటోంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు భారీ స్థాయిలో (trolling) విమర్శలపాలవుతోంది. అయితే తాజాగా తనను కొంతమంది మంత్రెగత్తేగా (witch)ముద్రవేశారంటూ ఓ బ్లాక్ మ్యాజిక్‌తో (black magic)కూడిన ఫొటోను (photo) నెట్టింట  పోస్ట్ (post) చేయగా తెగ వైరల్ (viral)అవుతోంది.

ఈ మేరకు తనను ఒక సమయంలో కొందరు తనను మంత్రగత్తె అని పిలిచినట్లు గుర్తుచేసుకుంది. అంతేకాదు తనకు ‘బ్లాక్ మ్యాజిక్ స్కిల్స్’ (black magic skills) ఉన్నాయని ఒక ఎడిటర్ (editor)పత్రికలో కూడా రాశాడని చెప్పింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా‌గ్రామ్ (instagram) వేదికగా షేర్ చేసిన నటి.. తను అగ్రస్థానానికి చేరుకునేందుకు కారణం.. మంత్రాలేనని తేల్చేసేందుకు కొంతమంది కంకణం కట్టుకున్నారని వ్యంగ్యంగా చెప్పుకొచ్చింది. 200 ఏళ్ల (years)క్రితం మహిళలను (womens)మంత్రగత్తెలుగా భావించి సజీవ దహనం చేయడం గురించి సద్గురు (sadhguru)మాట్లాడుతున్న వీడియోను (video)నెట్టింట షేర్ చేసిన నటి.. ‘సూపర్ పవర్స్ (super powers) ఉంటే మిమ్మల్ని మంత్రగత్తె అంటారు. కాబట్టి నన్ను అలాగే (calling) పిలిచేవారు. కానీ, నేను వారిని ఏ రకంగా మందలించలేదు. దీంతో నేను నిజమైన మంత్రగత్తె అని ముద్ర వేశారు. హా..హా.. హా.. ఆబ్రా కా దబ్రా’ అంటూ రాసుకొచ్చింది.

(Shreya Dhanwanthary: పదేళ్లు నరకం చూశానన్న స్టార్ బ్యూటీ)

ఇక తనపై ఇలాంటి నీచమైన ముద్ర (seal) వేసిన వాళ్లను ఉద్దేశిస్తూ.. తన పీరియడ్ బ్లడ్‌ (period blood)ను లడూస్‌(స్వీట్ల)లో (sweets)కలిపి వాటిని దీపావళి (diwali) పండుగకు అందరికీ బహుమతులుగా పంపుతానని దారుణమైన కౌంటర్ (counter) వేసింది. చివరగా ఆ రోజులు సరదాగా గడిచాయన్న ఫైర్ బ్రాండ్.. ఎలాంటి సపోర్ట్ (support) లేకుండా నెంబర్ వన్ (no 1)నటిగా ఎదగడం ఓర్చుకోలేక బ్లాక్‌ మ్యాజిక్ ముద్రవేశారంటూ ఫైర్ (fire)అయింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -