end
=
Friday, April 4, 2025
వార్తలుజాతీయంకరోనా వైరస్‌తో ఎంపీ మృత్యువాత
- Advertisment -

కరోనా వైరస్‌తో ఎంపీ మృత్యువాత

- Advertisment -
- Advertisment -

కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా మరింతగా విజృభిస్తుంది. ఎందరినో పొట్టబెట్టుకుంటుంది. తాజాగా తమిళనాడు రాష్ర్టం కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీ వసంతకుమార్‌ (70) కరోనా వైరస్‌ బారినపడి శుక్రవారం మృతిచెందారు. అయితే తొలిసారిగా ఎంపీగా లోక్‌సభకు వెళ్లారు. ఆయన అనారోగ్య పరస్థితిలో కోవిడ్‌ టెస్టు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి మరింత విషమించడంతో ఎంపీ వసంతకుమార్‌ మరణించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంపి శ్రీ హెచ్. వసంతకుమార్‌జీ మరణ వార్త తెలిసి ప్రధాని మోది ఆయనకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు.

Also Read…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -