end
=
Sunday, January 19, 2025
రాజకీయంకేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..
- Advertisment -

కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..

- Advertisment -
- Advertisment -

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా నందిగామ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నియంతృత్వ పాలన ఇంకా ఏంతో కాలం కొనసాగదన్నారు. ఖచ్చితంగా దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలిచి.. కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెపుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు చెగు సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ముదిరాజ్‌, కావలి సత్యం, బంటారం లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, అన్నారం రాజు, జీ. జంగయ్య, అగ్గి ప్రవీణ్ గౌడ్, సతీష్ యాదవ్, మరికల్ ప్రశాంత్, శ్రీను రెడ్డి, ప్రేమ్ కుమార్, ఎం.భాను, చెగు విశ్వనాథన్, రాములు, నర్సింలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -