end
=
Saturday, January 18, 2025
క్రీడలుకేకేఆర్ 'సూపర్‌' విక్టరీ..
- Advertisment -

కేకేఆర్ ‘సూపర్‌’ విక్టరీ..

- Advertisment -
- Advertisment -

-అదరగొట్టిన ఫెర్గూసన్‌

ఎన్‌కౌంటర్‌లో నలుగరు మావోయిస్టులు హతం

అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ‘సూపర్‌ విక్టరీ’ సాధించింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి, 163 పరుగులు సాధించింది. అనంతరం 164 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి, సరిగ్గా 163 పరుగులు చేసింది. దీంతో మ్యా చ్‌ టై అయి, సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.

సీఎం దసరా కానుక బతుకమ్మ చీరలు ..

మొదట్లో ఓపెనర్లు జానీ బెయిర్‌ స్టో(36 పరుగులు; 7ఫోర్లు), కేన్‌ విలియమ్సన్‌(29 పరుగులు; 4ఫోర్లు, 1సిక్సర్‌) జట్టుకు శుభారంభానిచ్చారు. చివర్లో కెప్టెన్‌ వార్నర్‌(47 పరుగులు; 5ఫోర్లు), అబ్దుల్‌ సమద్‌(23పరుగులు; 2ఫోర్లు, 1సిక్సర్‌) అద్భుతంగా ఆడి, మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు తీసుకువచ్చారు. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్‌ 3, కమ్మిన్స్‌, శివమ్‌ మావి, వరున్‌ చక్రవర్తి ఒక్కో వికెట్‌ తీశారు.

కేకేఆర్ ‘సూపర్‌’ విక్టరీ..

-సూపర్‌ ఓవర్‌లో రెండే పరుగులు..

సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు 2 పరుగులు మాత్రమే చేసి, 2 వికెట్లు సమర్పించుకుంది.కేకేఆర్ స్పీడ్‌స్టర్‌ ఫెర్గూసన్‌ 3 బంతుల్లోనే 2 వికెట్లను పడగొట్టి ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌కు ఎండ్‌ కార్డు వేశాడు. అనంతరం, 3 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌.. రషీద్‌ఖాన్‌ ఓవర్లో 4 బంతుల్లోనే లాంఛనాన్ని పూర్తి చేసింది. కెప్టెన్‌ మోర్గాన్‌ 1 పరుగు తీయగా, దినేశ్‌ కార్తిక్‌ 2 పరుగులు సాధించాడు.

మా సమస్యలు పరిష్కరించండి సారూ..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -