end

షిప్‌యార్డ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ మినీరత్న కంపెనీ.. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(సీఎస్‌ఎల్‌)… ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య: 358
అప్రెంటిస్‌ ఖాళీల వివరాలు:
టెక్నిషియన్‌ అప్రెంటిస్‌–08, ట్రేడ్‌ అప్రెంటిస్‌–350.
విభాగాలు: ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్,ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ప్లంబర్, మెకానిక్‌ డీజిల్, కార్పంటెర్, షీట్‌ మెటల్‌ వర్కర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి వొకేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 4, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://cochinshipyard.com

Exit mobile version