end
=
Sunday, January 19, 2025
క్రీడలుటాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న KKR
- Advertisment -

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న KKR

- Advertisment -
- Advertisment -

ఇవాళ ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా అబుదాబి వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ముందుగా టాస్‌ గెలిచిన కేకేఆర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేయడానికి పిచ్‌ అనుకూలంగా ఉందని మోర్గాన్‌ తెలిపాడు. కాగా, ఇప్పటికే ఇరు జట్లు చెరో 9 మ్యాచులాడాయి. 6 విజయాలతో ఆర్‌సీబీ 3వ స్థానంలో ఉండగా, 5 విజయాలతో కేకేఆర్ 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కోహ్లిసేన ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -