end

Kushi Kapoor: అందాల ఆరబోతలో శ్రీదేవి కూతుళ్లు

Kushi Kapoor: దివంగత నటి శ్రీదేవి(Actress Sreedevi) కూతుళ్లు జాన్వి(Jaanvi Kapoor) & ఖుషీ కపూర్ (Kushi Kapoor).. అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్నారు. నెట్టింట తరచూ బోల్డ్ లుక్స్‌లో(Bold Looks) దర్శనమిస్తున్న ఈ స్టార్ కిడ్స్ రోజురోజుకీ మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవలే ఎల్లో కలర్ షార్ట్ గౌనులో ఎద అందాలను ఊపేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కించిన జాన్వి దారుణంగా ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే.

kushi kapoor braless

(Alia Bhatt:కనికరం లేకుండా కడుపులో తంతున్నాడు)

అయితే అక్క కన్నా తానేం తక్కువ కాదన్నట్లుగా మరోవైపు బ్రెస్ట్ షోతో మత్తెక్కిస్తోంది ఖుషీ కపూర్. తాజాగా స్ట్రాపీ ఫ్లోరల్ డ్రెస్‌ ధరించి అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో(Fashion) కనిపించిన ఖుషి ఆకర్షణీయమైన మేకప్‌తో నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. అయితే తన లుక్స్‌కు ఫిదా అయిన అబ్బాయిలు.. ఇలా బ్రా ధరించకుండా వక్షోజాలను(Breast Open) బహిర్గతపరచడం తమను డిస్ట్రబ్ చేస్తోందని సెక్సీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఖుషీ కపూర్ పలువురు స్టార్ కిడ్స్‌తో కలిసి ‘ది ఆర్చీస్‌’ (The Archies) సినిమా ద్వారా బాలీవుడ్ ఆరంగేట్రం చేస్తుండగా జోయా అక్తర్ హెల్మ్ చేసిన ఈ సిరీస్ 2023లో నెట్‌ఫ్లిక్స్(Nettflix) వేదికగా విడుదల కానుంది.

(Sushmita :పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సిగ్గెందుకు)

Exit mobile version