- జనవరి 2023
ప్రపంచంలోనే (worldwide) అత్యుత్తమ సమయపాలన (Excellent timing) పాటించిన 20 విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో (With airports and airlines) రూపొందించిన జాబితాలో కోయంబత్తూర్, ఇండిగో (Coimbatore, Indigo) చోటు సాధించాయి. 2022కు సంబంధించి విమానయాన రంగ విశ్లేషణా సంస్థ ఓఏజీ (OAG) రూపొందించిన నివేదికలో.. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు 15వ స్థానం, ప్రభుత్వ రంగంలోని కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ 13వ స్థానం దక్కించుకున్నాయి. ఇండిగో ఆన్‌టైమ్ పెర్ఫార్మెన్స్ (Indigo On time Performance) (OTP) 83.51 శాతంగా నమోదైంది. 2019లో 77.38 శాతంతో ఈ సంస్థ 54వ స్థానంలో ఉంది. ఉత్తమ విమానాశ్రయంగా కోయంబత్తూర్ నిలవడం విశేషం.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టుకు గ్రీన్ టెక్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఈహెచ్ఎస్ (Green Tech Foundation International EHS for Adani Krishnapatnam Port in Potti Sriramulu Nellore District) 2023 అవార్డు లభించింది. గోవాలో జరిగిన గ్రీన్‌టెక్ ఫౌండేషన్ సదస్సులో పోర్టు ఎన్విరాన్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి.జ్యోతి, ఈహెచ్ఎస్ అసోసియేట్ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి ( Dr. D. Jyoti, Vice President of Port Environment, Venugopal Reddy, Associate General Manager of EHS, at the Genentech Foundation conference held in Goa) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ (Union Minister of State for Home Nithyanandarai) చేతుల మీదుగా రాష్ర్టపతి ప్రతిభా పురస్కారాన్ని జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) కమాండెంట్ వి.వి.ఎన్ ప్రసన్న కుమార్ (National Disaster Response Force (NDRF) Commandant VVN Prasanna Kumar presented the Pratibha Award.) అందుకున్నారు. ఎన్‌డీఆర్ఎఫ్ రైజింగ్ డేను (NDRF Rising Day) పురస్కరించుకుని ఢిల్లీ (Dellhi) లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో అత్యున్నత సేవలందించిన పలువురికి గతేడాది గణతంత్ర (Republic day) దీనం సందర్భంగా రాష్ర్టపతి ప్రతిభా పురస్కారాలను (President’s Talent Awards) ప్రకటించారు.
(Jagtiyala:ఎదుగుదల ఓర్వలేకే నాపై కక్షగట్టారు)