end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయం'లవకుశ'లో లవుడు నాగరాజు ఇక లేరు
- Advertisment -

‘లవకుశ’లో లవుడు నాగరాజు ఇక లేరు

- Advertisment -
- Advertisment -

తెలుగు సీనీ చరిత్రలో అత్యంత ప్రేక్షాదారణ పొందిన పౌరాణిక చిత్రం ‘లవకుశ’ అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాలో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు అనారోగ్య సమస్యతో సోమవారం మృతి చెందారు. ఈ విషాధ సంఘటన హైదరాబాదులోని గాంధీనగర్‌ తన నివాసంలో జరిగింది. నాగరాజు గత కొన్ని సంవత్సరాలుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.

Also Read…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -