end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంGST చెల్లింపులు ఆలస్యం చేస్తే వడ్డీ వసూలు
- Advertisment -

GST చెల్లింపులు ఆలస్యం చేస్తే వడ్డీ వసూలు

- Advertisment -
- Advertisment -

జీఎస్టి(వస్తు సేవల పన్ను) ఇక నుండి ఆలస్యంగా చెల్లిస్తే నికర బకాయిలపై వడ్డీ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుండి ఈ నిబంధన అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు(సీబీఐసీ) ఒక ప్రకటనలో తెలిపింది.

తెలంగాణలో మళ్లీ వర్షాలు…!

అయితే జీఎస్టీ వడ్డీని జూలే 2017 ఒకటి నుండి నిరక బకాయిల మీద వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు చట్ట సవరణ చేయనున్నారు. ఈ నిర్ణయాన్ని 39వ జీఎస్టీ మండలి భేటిలో తీసుకున్నట్లు కస్టమ్స్‌ బోర్డు తెలిపింది.

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -