end
=
Sunday, January 19, 2025
విద్యా సమాచారంట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల జాబితా రిలీజ్‌
- Advertisment -

ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల జాబితా రిలీజ్‌

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్: ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ విడుదల చేసింది. ఓపెన్‌ కేటగిరీలో ఓసీలకు 342, బీసీలకు 1059, ఎస్సీలకు 14, ఈడబ్ల్యూఎస్‌ 457 సీట్లు కేటాయించారు. బీసీ కేటగిరీలో 1085, ఎస్సీ కేటగిరీలో 561, ఎస్టీ కేటగిరీలో 216, ఈడబ్ల్యూఎస్‌లో 400 సీట్లు కేటాయించినట్లు విద్యాధికారులు తెలియజేశారు. సీట్లు పొందిన అభ్యర్థులంతా ఈ నెల 18లోగా ఆయా క్యాంపస్‌లలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -