పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
ఈ ఏడాదిని కరోనా మహమ్మారి పూర్తిగా వశపరుచుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న అన్ని తరాల వారు జీవితంలో తొలిసారి లాక్‌డౌన్‌ను అనుభవించారు. ఒక్కరోజు కర్ఫ్యూ ఉంటేనే విపరీతంగా గింజుకునే మన మానవసమాజానికి లాక్‌డౌన్‌తో నెలల పాటు ఇళ్లకే పరితమవ్వాల్సి వచ్చింది. ప్రపంచ మానవాళిని వారివారి ఇళ్లకే పరిమితం చేసిన లాక్‌డౌన్ ప్రఖ్యాత కొలిన్స్ డిక్షనరీలో వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ డిక్షనరీ ప్రతి ఏటా ఏదైనా ప్రాధాన్యత గల పదానికి ఖ్యాతినిస్తుంది. ఆ గుర్తింపును ఈ ఏడాది లాక్‌డౌన్ అనే పదం సొంతం చేసుకుంది. వర్డ్ ఆఫ్ ది ఇయర్ కోసం కరోనా వైరస్, కీ వర్కర్, ఫర్లా, సెల్ఫ్ ఐసోలేషన్, సోషల్ డిస్టెన్స్ లాంటి పలు పదాలు పోటీపడ్డాయి.