end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంలారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
- Advertisment -

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

- Advertisment -
- Advertisment -

ఆందోల్: సంగారెడ్డి జిల్లా లోని అందోల్ మండలం సంగుపేట జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పోసానిపేట కు చెందిన అవుసలి భాస్కర్ (40) అనే ఒక వ్యక్తి మృతి చెందారు. హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వైపుగా వస్తున్న లారీ రోడ్డు దాటుతున్న అవుసలి భాస్కర్ ను ఢీకొట్టి అతని మీదుగా దూసుకు వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు

పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి వెళ్తుండగా, సంగుపేట వద్ద రోడ్డును కాలినడకన దాటుతుండగా ఆయిల్ ట్యాంకర్ లారీ వచ్చి ఢీకొట్టింది. దింతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడి భార్య అంజమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జోగిపేట ఎస్సై వెంకట రాజా గౌడ్ తెలిపారు.

కరోనా వైరస్‌తో మాదాపూర్‌ ఎస్‌.ఐ మృతి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -