end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంపోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ
- Advertisment -

పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

- Advertisment -
- Advertisment -
  • పోలీస్‌ వాహన డ్రైవర్‌, కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు

ఏకంగా పోలీస్‌ పెట్రోలింగ్‌ కారును ఢీకొట్టింది లారీ. ఈ ఘటన శ్రీకాళహస్తి – తిరుపతి మార్గంలో సీతారాంపేట గ్రామ సమీపంలో జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ పోలీస్‌ పెట్రోలింగ్‌ కారును ఢీకొట్టింది. దీంతో పోలీసు కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో పోలీస్ వాహన డ్రైవర్‌ కులశేఖర్‌, కానిస్టేబుల్‌ మునిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లారీ ఎవరిది, ఓనర్‌ ఎవరు, లారీ డ్రైవర్‌ ఎక్కడ? అనే వివరాలు తెలియాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -