end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంయువతిని కారుతో ఢీకొట్టిన ప్రేమోన్మాది
- Advertisment -

యువతిని కారుతో ఢీకొట్టిన ప్రేమోన్మాది

- Advertisment -
- Advertisment -

ప్రేమోన్మాది చేష్టలకు ఓ యువతి ఆసుపత్రి పాలైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కంబదూరు మండలం బోయలపల్లి వద్ద జరిగింది. భాస్కర్‌ అనే యుకుడు మైథిలి అనే యువతిని ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. అయితే తాను వరసకు సోదరడు అవుతాడని ఆ యువతి నిరాకరించింది. దీంతో మైథిలీపై కోపం పెంచుకున్న భాస్కర్‌ స్కూటీపై వెళ్తున్న మైథిలిని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో మైథిలికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నింధితుడు భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -