end
=
Thursday, April 3, 2025
వార్తలుజాతీయంభారత్‌ కొత్త ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే
- Advertisment -

భారత్‌ కొత్త ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే

- Advertisment -
- Advertisment -

ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండేను నియమించనున్నట్లు భారత రక్షణ మంత్రిత్వశాఖ ట్విట్టర్‌లో తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. ముకుంద్‌ 28 నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే కొత్త ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే ఇంజనీర్స్‌ విభాగం నుండి ఆర్మీ చీఫ్‌గా నియమితులవడం ఇదే మొదటిసారి. ఆయన ఈ నెలాఖరులో 29వ భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -