end

పోలీసుల ఎన్‌కౌంటర్‌ – మావోయిస్టు హతం

పోలీసులు మావోయిస్టుల మధ్య తుపాకీ కాల్పులతో ఖమ్మం అటవీ ప్రాంతం దద్దరిల్లింది. జిల్లాలలోని దుబ్బగూడెం – దేవల్లగూడెం అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు హతమయ్యాడు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతలో లభించిన తుపాకీ, మోటర్‌ సైకిల్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. అయితే ఎన్‌కౌంటర్‌క గురైన మావోయిస్టుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Also Read…

Exit mobile version