end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఫిబ్రవరి 1 నుంచి మెడికల్‌ కాలేజీలు ప్రారంభం
- Advertisment -

ఫిబ్రవరి 1 నుంచి మెడికల్‌ కాలేజీలు ప్రారంభం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ధృవీకరించింది. అన్ని అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) కాలేజీలను ప్రారంభించేందుకు అనుమతిచ్చినట్లు వర్సిటీ వెల్లడించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో.. తరగతి గదుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు మార్గదర్శకాలు జారీ చేశామని వర్సిటీ రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -