ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) రాష్ర్టానికి చెందిన విశాఖపట్నం (Vishakaptnam)జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 33
పోస్టుల వివరాలు:
పీడియాట్రిషియన్ – 5
ఎర్లీ ఇన్వెన్షన్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ – 2
అడోలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ కౌన్సిలర్ – 6
హాస్పిటల్ అటెండెంట్ – 1
శానిటరీ అటెండెంట్ – 3
సైకియాట్రిస్ట్ – 1
మెడికల్ ఆఫీసర్ – 13
క్లినికల్ సైకాలజిస్ట్ – 1
డెంటల్ టెక్నీషియన్ – 1
అర్హత:
పోస్టులను అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, బీఈడీ (MBBS, PG, Diploma, BED) ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు:
ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.
అడ్రస్:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను విశాఖపట్నంలోని డీఎంహెచ్ఓ కార్యాలయానికి (Offline applications to DMHO office Visakhapatnam) పంపాలి.
చివరితేది: జనవరి 21, 2023.
వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in