end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంఓఎన్‌జీసీలో మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు
- Advertisment -

ఓఎన్‌జీసీలో మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)… ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్‌ ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: [email protected]

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 8, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://www.ongcindia.com

సొంత గూటికి చలమలశెట్టి సునీల్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -