end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంONGCలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
- Advertisment -

ONGCలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం

[ONGC ]ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC)… ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

యూకో బ్యాంకులో ఉద్యోగాలు

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-06, మెడికల్ ఆఫీసర్-01.
అర్హత: ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: [email protected]

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 5, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.ongcindia.com

దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురబోతోంది: రాజాసింగ్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -