end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీమైక్రోసాఫ్ట్‌ డ్యూయల్‌ స్ర్కీన్‌ సర్ఫేస్‌ మొబైల్‌
- Advertisment -

మైక్రోసాఫ్ట్‌ డ్యూయల్‌ స్ర్కీన్‌ సర్ఫేస్‌ మొబైల్‌

- Advertisment -
- Advertisment -

మైక్రోసాఫ్ట్‌ సంస్థ సర్ఫేస్‌ పేరుతో డ్యూయల్ స్ర్కీన్‌ ఫోల్డబుల్‌ మొబైల్‌ను సెప్టెంబర్‌ 10న విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ రోజు నుండే ప్రీ ఆర్డర్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ సర్ఫేస్‌ మొబైల్‌ ప్రారంభ ధర … అమెరికా డాలర్లు ఉండవచ్చని సమాచారం.

ఇప్పుడున్న ట్రెండింగ్‌లో డ్యూయల్‌ స్ర్కీన్‌ మొబైల్‌కు ఆదరణ పెరుగుతోంది. మొబైల్‌ కంపెనీల మధ్య కూడా ఈ రకం మొబైల్స్‌ తయారు చేయడానికి పోటీ పెరుగుతుందని చెప్పవచ్చు.

పూర్తి వివరాలు

  • 3G, 4G, 5G, VOLTE Network
  • డ్యూయల్‌ సిమ్‌
  • 8.3 ఇంచ్‌ 2200 X 2480 పిక్సెల్స్‌ ఫోల్డబుల్‌(మడత) డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్‌ 855 ఆక్టాకోర్‌ 2.8 Ghz ప్రాసెసర్‌
  • 8 జీబి ర్యామ్‌
  • 512 జీబి స్టోరేజీ
  • 4500 mAh బ్యాటరీ ఫాస్ట్‌ చార్జింగ్‌
  • 48 మెగా పిక్సెల్‌ కెమెరా
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -