end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య
- Advertisment -

ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌ అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మీ (26) ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలనే ఆమె ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. పై చదువుల కోసం సిద్దమవుతోంది. ఈ క్రమంలో మహాలక్ష్మీ గురువారం తెల్లవారుజామున బూర్గంపాడు మండలం సారపాకలోని ఆమె నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. కూతురి మరణవార్తతో ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు సారపాక చేరుకున్నారు. బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -