end

ఎమ్మెల్యే గణేష్‌ టీడీపీకి గుడ్‌బై

తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వలస దారిపడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలివెళ్లగా తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే పార్టీనీ విడడానికి సిద్దపడుతున్నాడు. విశాఖపట్నం సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు.

అల్‌ఖైదా ఉగ్ర కుట్ర భగ్నం

ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలవనున్నారు. ఇక ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సిద్దమయ్యారు. అయితే 2009లో విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన వాసుపల్లి గణేష్ ఓడిపోయారు. ఆ తరువాత 2014, 2019లో మళ్లీ టీడీపీ నుంచి గెలిచారు. ఇక గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

సిటీ బస్సులు నడపనున్న APSRTC

Exit mobile version