end
=
Sunday, January 19, 2025
రాజకీయంమోదీ సింగిల్‌ ఫోటో ఫ్లెక్సీలు.. అసహనంలో జేడీయూ
- Advertisment -

మోదీ సింగిల్‌ ఫోటో ఫ్లెక్సీలు.. అసహనంలో జేడీయూ

- Advertisment -
- Advertisment -

పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదుః సుప్రీమ్‌ హీరో

బిహార్‌ తొలి విడత ఎన్నికలు మరో మూడు రోజులున్నాయనగా.. బీజేపీ పార్టీ నేతలు ప్రధాని మోదీ ఉన్న సింగిల్‌ ఫోటోలు కలిగిన ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేసి, తన భాగస్వామ్య పార్టీ నేతలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారు. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ, జేడీయూ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్‌ కుమార్ ఫోటో లేకపోవడంతో రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.

సెంచరీతో చెలరేగిన స్టోక్స్‌.. RR ఘనవిజయం

స్థానిక పత్రికల్లో సైతం బీజేపీ సోలోగా ప్రకటనలివ్వడం గమనర్హం. ఈ నెల 28న రెండో విడత ప్రచారంలో మోదీ పాల్గొననున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థి నితీష్‌ కుమార్‌ లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం బిహార్‌ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. రెండో విడత ప్రచారంలో భాగంగా పాట్నా, ముజఫర్‌పూర్‌, దర్బంగా పట్టణాల్లో మోదీ, నితీష్‌తో సహా పాల్గొంటారు.

బరువు తగ్గాలనుకుంటున్నారా…?

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -