end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంతల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి
- Advertisment -

తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి

- Advertisment -
- Advertisment -
  • విష ఆహారం తినడం వల్లనే కావచ్చని పోలీసులు అనుమానం

కృష్ణా జిల్లా కొండపల్లిలో దురదృష్ణకర సంఘటన జరిగింది. ఓ ఇంట్లో తల్లీ బిడ్డలు మృతి చెంది విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు కంగుతిన్నారు. చాలా విషాధకరమైన ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు సమాచారం అందించారు. అయితే విష ఆహారం తినడం వల్లనే మృతి చెంది ఉండడం వల్లనే చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు. ఏదేమైనా ఈ దురదృష్టకర సంఘటన చూసి స్థానిక ప్రజలు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -