ముంబై కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్‌గా అనిషా బాగుల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపి, ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఉత్తర్వుల పత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తన అభ్యర్థనను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు సోనియాగాంధీ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నిక తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
