end
=
Sunday, January 19, 2025
సినీమాSuniel Shetty:అతనితోనే నా కూతురు పెళ్లి
- Advertisment -

Suniel Shetty:అతనితోనే నా కూతురు పెళ్లి

- Advertisment -
- Advertisment -
  • క్లారిటీ ఇచ్చిన నటుడు సునీల్ శెట్టి


ఇండియన్ క్రికెటర్ (Cricketer) కేఎల్ రాహుల్‌ (KL Rahul)తో కూతురు అతియా శెట్టి (Athiya Shetty)పెళ్లి గురించి సునీల్ శెట్టి ( Sunil Shetty) ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్ (dating) చేస్తున్న విషయం తనకు తెలుసని, అభిమానులతో చెప్పేందుకు సరైన సందర్భం కోసం వెయిట్ చేస్తున్నానన్నాడు. తాజాగా తను నటించబోతున్న వెబ్ షో ‘ధారవి బ్యాంక్’ (Web Show ‘Dharavi Bank’) ప్రారంభ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘ప్రియమైన కూమార్తే పెళ్లి (Marriage)గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. త్వరలోనే వివాహనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. 3 సంవత్సరాలుగా (years) ఇద్దరూ ఒకరినొకురు పూర్తిగా అర్థం చేసకున్నారు. నా కూతురు అతియా ఆశించినట్లుగా మరో 3 నెలల్లో ఈ మ్యారేజ్‌కి అందరినీ ఆహ్వానిస్తాం’ అంటూ వివరంగా చెప్పుకొచ్చాడు. ఇక సన్నిహితుల సమాచారం ప్రకారం 5స్టార్ హోటల్ (hotel)లేదా విలాసవంతమైన ఇంట్లో ఈ పెళ్లి జరిపేందుకు ఇరువురి కుటుంబాలు ప్లాన్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది.

(Ranveer Singh:వేదికపైనే కన్నీరు పెట్టుకున్న రణ్‌వీర్ సింగ్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -