నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్ (National Academy of Agriculture Research Management Hyderabad) (NAARM), 2023 – 25 విద్యా సంవత్సరానికి పీజీడీఎం (PGDM) (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) ప్రొగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
ప్రోగ్రాం వివరాలు:
పీజీడీఎం (Agri Business Management)
మొత్తం సీట్ల సంఖ్య: 66
అర్హత: అగ్రికల్చర్ (Agriculture)లేదా అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ (degree) తో పాటు. క్యాట్ (cat) 2022/సీమ్యాట్ (SEMAT)2023 స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక: క్యాట్ /సీమ్యాట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ, అనలిటికల్ రైటింగ్ స్కిల్ టెస్ట్, షార్ట్ ప్రెజెంటేషన్, ఎక్స్‌పీరియన్స్, అకడమిక్ స్కోర్, డైవర్సిటీఫ్యాక్టర్ (CAT /SEMAT Score, Personal Interview, Analytical Writing Skill Test, Short Presentation, Experience, Academic Score, DiversityFactor) ఆధారంగా సీటు కేటాయిస్తారు.
చివరితేది: ఫిబ్రవరి 28, 2023.
వెబ్‌సైట్: https://naarm.org.in