end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంకరోనాతో నాయిని అహల్య మృతి
- Advertisment -

కరోనాతో నాయిని అహల్య మృతి

- Advertisment -
- Advertisment -
  • నాయిని నర్సింహ్మారెడ్డి మృతి చెందిన వారంలోపే మరో విషాధం

బరువు తగ్గాలనుకుంటున్నారా…?

తెలంగాణ రాష్ర్ట మొట్ట మొదటి హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఇటీవల కరోనా వైరస్‌ సోకి మరణించిన విషయం మరువకముందే ఆయన సతీమణి నాయిని అహల్య కూడా వైరస్‌ బారిన పడి సోమవారం మృతిచెందారు. దీంతో నాయిని కుటుంబంలో పెద్ద విషాదం చోటుచేసుకుంది. నాయిని నర్సింహ్మారెడ్డితోపాటు అహల్య కూడా కరోనావైరస్‌ సోకడంతో ఆమె జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెంచరీతో చెలరేగిన స్టోక్స్‌.. RR ఘనవిజయం

అయితే వైరస్‌ ఊపిరితిత్తులోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. ఊపిరి పీల్చుకోవడం కష్టమవడంతో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి అహల్య(68) ఈ రోజు మృతిచెందారు. అయితే ఒకే వారంలో నాయిని భార్యభర్తలు మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

మోదీ సింగిల్‌ ఫోటో ఫ్లెక్సీలు.. అసహనంలో జేడీయూ

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -