end
=
Saturday, January 18, 2025
వార్తలుఅంతర్జాతీయంవిశ్వంలో 50 కొత్త గ్రహాల గుర్తింపు
- Advertisment -

విశ్వంలో 50 కొత్త గ్రహాల గుర్తింపు

- Advertisment -
- Advertisment -

అంతుపట్టని విశ్వం రహస్యాల పరిశోధనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లండన్‌ శాస్ర్తవేత్తలు మరో ఘనత సాధించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఉపయోగించి మన విశ్వంలో మరో 50 వరకు కొత్త గ్రహాలను కనుగొన్నారు. ఈ పద్దతిని ఉపయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

మారటోరియంపై వడ్డీలు విధించడం సరికాదుః సుప్రీంకోర్టు

ఎ.ఐ టెక్నాలజీతో ప్రస్తుతం ప్రపంచమంతా కొత్త కొత్త సాఫ్ట్‌వేర్స్‌ను రూపొందిస్తున్నారు. అన్ని రంగాలలో ఈ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఉపయోగించి మానవ రహిత వాహనాలు, రోబోటిక్స్‌ ఇంకా ఎన్నో మెషిన్స్‌ను తయారు చేస్తున్నారు.

భారత్‌లో ‘ఆపిల్‌’ ఆన్‌లైన్‌ అమ్మకాలు

నాసా ఇప్పుడు స్పేస్‌ సైన్స్‌లో కూడా ఈ ఎ.ఐని, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ ఉపయోగించి అసలు గ్రహాలు ఎన్ని ఉన్నాయి? అసలువి, నకిలివి కనుగొనడం కోసం కొత్త ప్రోగ్రామ్స్‌ తయారు చేసి కెప్లర్‌ మిషన్‌ నుంచి గ్రహాల నమూనాలను సేకరిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్‌ డ్యూయల్‌ స్ర్కీన్‌ సర్ఫేస్‌ మొబైల్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -