end

NEET పరీక్షా ఫలితాలు విడుదల

ఎన్‌ఈఈటి (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్టు) 2020 పరీక్షా ఫలితాలను నేషనల్‌ టెస్టింట్‌ ఏజెన్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి https://ntaneet.nic.in, https://nta.ac.in లో ఫలితాలు తెలసుకోవచ్చు. గత నెల సెప్టెంబర్‌ 13, అక్టోబర్‌ 14 న రాసిన విద్యార్థుల పరీక్షా ఫలితాలు లభిస్తాయి. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు గత వారంలోనే విడుదల కావల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. కరోనా వైరస్‌ కారణంగా పరీక్ష రాయలేనివారికి అక్టోబర్ 14న మరోసారి పరీక్ష నిర్వహించారు.

Also Read…

Exit mobile version