రైల్వే డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేయాలనుకునే వారికి నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌ఆర్‌టీఐ)లో కొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. వీటిలో 2 బీటెక్, 2 ఎంబీఏ, 3 ఎమ్మెస్సీ ప్రొగ్రామ్స్ ఉంనున్నాయి. రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, సస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి వాటిలో నైపుణ్యం పొందేలా సిలబస్ ఉండనుంది. అనవసంరంగా కాలాన్ని వృధా చేయకుండా ఇండియన్ రైల్వే అందిస్తున్న ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమ్మంటుంది ఇండియన్ రైల్వే. పూర్తి సమాచారం కోసం www.nrti.edu.in వెబ్‌సైట్ ను సంప్రదించండి.
- Advertisment -
రైల్వే జాబ్ కోసం కొత్త కోర్సులు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -