end
=
Sunday, January 19, 2025
బిజినెస్‌రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి న్యూబైక్‌..
- Advertisment -

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి న్యూబైక్‌..

- Advertisment -
- Advertisment -

ఇటీవలి కాలంలో రోడ్లపై ఎక్కడ చూసినా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లే దర్శనమిస్తున్నాయి. వీటిలో అనేక మోడల్స్‌ను ఆ సంస్థ ప్రవేశపెట్టింది. రాయల్‌ లుక్‌లో కనిపించేలా, డిఫరెంట్ సౌండ్‌తో ఈ బైక్‌ ప్రత్యేకతను చాటుతుంది. కాగా, ఇవాళ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. మిటియార్ 350 అనే మోడల్ ప్రవేశపెట్టింది. 1.75 లక్షలు ఎక్స్‌ షోరూం ధరగా నిర్ణయించింది. 7 రంగుల్లో ఈ బైక్‌ అందుబాటులో ఉంది. థండర్‌ బర్డ్‌ 350 ఎక్స్‌ మోడల్‌ బైక్‌ను ఈ బైక్‌ రీప్లేస్‌ చేస్తుందని తెలుస్తోంది.
ఫీచర్స్‌..
349 ఎయిర్‌ కూల్డ్‌‌, బీఎస్‌ 6 సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీతో ట్విన్‌ పాడ్‌ క్లస్టర్‌, డిజిటల్‌ ఎస్‌సీడీ స్క్రీన్‌ తదితర అత్యాధునిక ఫీచర్స్‌ ఈ బైక్‌ సొంతం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -