- శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటన విషాధం
చాలా ఘోరం జరిగిపోయింది. శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో నిన్నరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో 15 మంది బయటపడగా, 9 మంది మంటల్లోనే చిక్కుకున్నారు. అయితే వారందరు దుర్మరణం పొందినట్లు తెలంగాణ జెన్‌కో అధికారులు అధికారికంగా ప్రకటించారు. నిన్నటి నుండి ఫైర్ సిబ్బంది, పోలీసు సిబ్బంది ఎంత ప్రయత్నించినా వారిని కాపాడలేకపోయారు. చివరకు మృతుల కుటుంబాలకు శోకమే మిగిలింది.
మృతుల వివరాలు
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్‌రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
- జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ రాంబాబు, ఖమ్మం జిల్లా
- జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ కిరణ్, పాల్వంచ
- టెక్నీషియన్ మహేష్ కుమార్
- 9.హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్