end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంNLSAT : దరఖాస్తులకు ఆహ్వానం
- Advertisment -

NLSAT : దరఖాస్తులకు ఆహ్వానం

- Advertisment -
- Advertisment -

Bangalore:బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (National Law School of India University), ఎన్ఎల్‌శాట్ (NLSAT) 2023 ద్వారా 2023- 24 విద్యా సంవత్సరానికి వివిధ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు:

  1. మూడేళ్ల ఎల్ఎల్‌బీ (ఆనర్స్) ప్రోగ్రాం : 120 సీట్లు
    అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  2. పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ ప్రోగ్రాం (ఎంపీపీ): 100 సీట్లు
    అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  3. రిసెర్చ్ డిగ్రీ ప్రోగ్రాం (పీహెచ్‌డీ లా/ఇంటర్ డిసిప్లినరీ)
    అర్హత: ఎల్ఎల్ఎం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేది: ఏప్రిల్ 6, 2023.

వెబ్‌సైట్: https://admissions.nls.ac.in

(Hyderabad: NAARM నోటిఫికేషన్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -